Bigg Boss 10 Agnipariksha: నుదుటిపై 'తూ నా జీవితం' టాటూ.. ముఖాలపై చెత్త.. బిగ్ బాస్ 10 అగ్నిపరీక్ష .. టాస్క్ లపై ఫైర్!
భారతదేశం, ఆగస్టు 20 -- Bigg Boss 10 Agnipariksha: బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. త్వరలోనే బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ స్టార్ట్ కానుంది. అయితే దానికంటే ముందు నిర్వహిస్తున్న బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ షో ప్రోమోలు ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారాయి.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం కామనర్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పుడు టాప్ కంటెస్టెంట్ల మధ్య పోరు షురూ అయింది. అయితే ఇందులో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేయడం కోసం నిర్వహిస్తున్న టాస్క్ లపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష తాజా ప్రోమోలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. 'అగ్నిపరీక్ష' ప్రోమోలో చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులను షాక్కు గురిచేస్తున్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.