Bigg Boss 10: సీక్రెట్ రూమ్.. చరణ్, చైత్ర వీడియోలతో నాగార్జున క్లారిటీ.. కంటెస్టెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్!
భారతదేశం, సెప్టెంబర్ 12 -- Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్లో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హోస్ట్ నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. బిగ్ బాస్ 10 తెలుగు హౌస్ లో ఇప్పుడు సీక్రెట్ రూమ్ ఉందా లేదా? అనే విషయంపై వీడియోలతో సహా క్లారిటీనిచ్చారు. అలాగే తన స్టైల్లో మాస్ వార్నింగ్ కూడా ఇచ్చిన ప్రోమో వైరల్ గా మారింది.
బిగ్ బాస్ 10 తెలుగు ఫస్ట్ వీకెండ్ ప్రోమో కోసం ఆడియన్స్ ఆత్రుతగా ఎదురు చూశారు. ఎందుకంటే మిడ్ వీక్ లోనే చరణ్, చైత్ర రాయ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఇక త్రిగుణ్ వర్సెస్ రోహిత్ అనే గొడవ సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జున వచ్చి ఏం చెప్తారు? ఎలా మాట్లాడతారు? అనే క్యూరియాసిటీ కలిగింది. తాజాగా ఆ ప్రోమో రిలీజైంది.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో మహా పరీక్ష గురించి హోస్ట్ నాగార్జున మరోసారి గుర్తు చేశారు. హౌస్ లోకి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.