Bigg Boss 10: మామూలు ట్విస్ట్ కాదు.. బిగ్ బాస్ 10లోకి ఆ కాంట్రవర్సీ హీరోయిన్.. ఈ సీరియల్ భామ.. ఇక షేక్ అవాల్సిందే!
భారతదేశం, జూన్ 17 -- Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ రాబోతోంది. ఈ సారి దశావతారం కాన్సెప్ట్ తో పది రెట్ల వినోదాన్ని పంచేందుకు ఈ రియాలిటీ షో సిద్ధమవుతోంది. ఈ బిగ్ బాస్ 10 తెలుగు ప్రోమో రాగానే ఈ సారి కంటెస్టెంట్లుగా హౌజ్ లోకి వెళ్లే సెలబ్రిటీలు ఎవరనే చర్చ జోరందుకుంది. వీళ్లలో ఓ సీనియర్ హీరోయిన్, సీరియల్ భామ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ ఓ కంటెస్టెంట్ గా అడుగుపెడుతుందని టాక్. తరచూ వివాదాల్లో ఉండే ఆమె ఈ సారి స్పెషల్ గా సాగే బిగ్ బాస్ సీజన్ కు పర్ఫెక్ట్ ఛాయిస్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై షో మేకర్స్ ఆమెను సంప్రదించారని టాక్.
కస్తూరి శంకర్ ను ఎలాగైనా హౌజ్ లోకి రప్పించేందుకు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారని సోషల్ మీడియా ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.