Bigg Boss 10: మరో 5 రోజుల్లోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛ్-ఈ సారి కంటెస్టెంట్లు మామూలుగా లేరు-ఫుల్ లిస్ట్ ఇదే-గ్లామర్ షో!
భారతదేశం, సెప్టెంబర్ 1 -- Bigg Boss 10: సక్సెస్ ఫుల్ రియాలిటీ షో 'బిగ్ బాస్' తన మైల్ స్టోన్ 10వ సీజన్‌కు సిద్ధమైంది. తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 10 (Bigg Boss Telugu 10) రూపంలో సరికొత్త 'దశావతారం' కాన్సెప్ట్‌తో అలరించేందుకు వస్తోంది. ఈ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ మరో 5 రోజుల్లోనే స్టార్ట్ కానుంది.
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ బిగ్ బాస్ 10 తెలుగు సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈసారి హౌస్‌లోకి ప్రారంభంలో కేవలం 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే అడుగుపెట్టనుండగా, మిగతా వారిని వైల్డ్ కార్డ్, మిడ్-వీక్ ఎంట్రీల ద్వారా పంపేలా మేకర్స్ ప్లాన్ చేశారని తెలిసింది.
మైలురాయిగా నిలిచే 10వ సీజన్ కావడంతో నిర్వాహకులు ఈసారి బిగ్ బాస్ షో ఫార్మాట్లో విప్లవ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.