Bigg Boss 10: మరికొన్ని గంటల్లోనే బిగ్ బాస్ 10 లాంఛ్-ఫస్ట్ కంటెస్టెంట్ కన్ఫామ్? ఆ పోస్ట్ తో క్లారిటీ-ఓటీటీ కోసం ప్లాన్!
భారతదేశం, సెప్టెంబర్ 5 -- Bigg Boss 10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ (Bigg Boss Telugu Season 10) ప్రారంభానికి వేళయైంది. రేపు (ఆదివారం) సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌తో ఈ రియాలిటీ షో కొత్త సీజన్ ఘనంగా షురూ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, అప్‌డేట్లు ఈ సీజన్‌పై అంచనాలను పెంచేయగా, ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్ రాంప్రసాద్ (జబర్దస్త్ ఆటో రాంప్రసాద్) బిగ్ బాస్ 10లో అడుగపెట్టడం ఖాయమైందని చెప్పొచ్చు. ఆయన సోషల్ మీడియా పోస్ట్ దీనికి కారణం. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. జబర్దస్త్ ప్రయాణానికి కృతజ్ఞతలు తెలుపుతూ, తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.