భారతదేశం, ఏప్రిల్ 27 -- Bigg Boss 10: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ పై ఇప్పటి నుంచే క్రేజీ బజ్ వినిపిస్తోంది. బిగ్ బాస్ 10 సీజన్ అక్టోబర్ లో స్టార్ట్ కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంతే కాకుండా ఈ సారి ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు టాప్ సెలబ్రిటీలను బిగ్ బాస్ టీమ్ కాంటాక్ట్ చేస్తుందనే విషయం వైరల్ గా మారింది.

బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉండే క్రేజే వేరు. 9 సీజన్లు కూడా తెలుగు ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు పదో సీజన్ ను మరింత ప్రతిష్ఠాత్మకంగా తీర్చదిద్దేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో గట్టిగానే ఫోకస్ చేశారని సమాచారం.

బిగ్ బాస్ 10 సీజన్ పాపులారిటీని అమాంతం పెంచేందుకు ఇద్దరు సీరియల్ హీరోయిన్లను ఎలాగైనా షోకు రప్పించాాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆ హీరోయిన్లు ఎ...