Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు లవర్స్ గెట్ రెడీ.. మారిన షో టైమింగ్స్.. ఇక టీఆర్పీ రేటింగ్స్ బద్దలే.. చీఫ్ గెస్ట్?
భారతదేశం, సెప్టెంబర్ 6 -- Bigg Boss 10: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఊపేసే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' పదో సీజన్ (Bigg Boss Telugu Season 10) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ల్యాండ్‌మార్క్ 10వ సీజన్ కావడంతో 'దశావతారం' అనే ప్రత్యేక కాన్సెప్ట్‌తో నిర్వాహకులు ఈ షోను అత్యంత వైభవంగా తీర్చిదిద్దారు. సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం 7 గంటలకు స్టార్ మా ఛానల్‌తో పాటు జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
బిగ్ బాస్ ప్రతి సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్‌కు ఒక స్టార్ హీరో గెస్ట్‌గా రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కోసం మేకర్స్ ఒక క్రేజీ గెస్ట్‌ను తీసుకొస్తున్నట్లు టాక్. 'ఊపిరి' సినిమాలో నాగార్జునతో కలిసి నటించిన తమిళ స్టార్ హీరో కార్తి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తన రాబోయే చిత్రం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.