Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష.. కామనర్లకు షాకింగ్ రెమ్యునరేషన్.. హౌస్ కు వెళ్తే ఎంతో తెలుసా?
భారతదేశం, ఆగస్టు 30 -- Bigg Boss 10 Remuneration: ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎంత నెగెటివిటీ స్ప్రెడ్ అయినా బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉండే క్రేజ్ మాత్రం పెరుగుతూనే ఉంది. ఈ సారి అంచనాలను మించేలా కొత్త సీజన్ ను డిజైన్ చేస్తున్నారు. మైల్ స్టోన్ లాంటి బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ కానుంది.
బిగ్ బాస్ రియాలిటీ షోలో కామన్ పీపుల్ కు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో గతేడాది అగ్నిపరీక్ష అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. కామనర్లకు ఆడిషన్, టాస్క్ లు పెట్టి ఇందులో నుంచి బిగ్ బాస్ కు సెలెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అగ్నిపరీక్ష నుంచి కామనర్ గా వెళ్లిన కళ్యాణ్ పడాల విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
ఈ సారి కూడా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం కామనర్లకు అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష షో ఎండింగ్ కు వచ్చేసినట్లే. ఇప్పట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.