Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగులోకి క్రేజీ సీరియల్ హీరోయిన్-వారానికి రూ.4 లక్షల రెమ్యూనరేషన్? ఆమె ఎంట్రీ వెనుక ప్లాన్!
భారతదేశం, ఆగస్టు 31 -- Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' (Bigg Boss Telugu 10) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 6, 2026 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
బిగ్ బాస్ 10 సీజన్ లోకి ఓ సీరియల్ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందనే టాక్ వైరల్ గా మారింది. ఆమె ఎవరో కాదు.. దేబ్జానీ మోదక్ (Debjani Modak). 'ఎన్నెన్నో జన్మల బంధం', 'సత్యభామ' సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన ఈ బెంగాలీ బ్యూటీ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం దాదాపు ఖరారైనట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీల రెమ్యునరేషన్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.