Bigg Boss 10: బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో అదిరే సర్ప్రైజ్.. ఆ గోల్డెన్ టికెట్ ఎవరికో? లక్కీ కంటెస్టెంట్ ఆమెనేనా?
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Bigg Boss 10: బుల్లితెరపై సంచలనంగా మారిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. మరో రెండు రోజుల్లోనే బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ కానుంది. సెప్టెంబర్ 6న సాయంత్రం 7 గంటలకు ఈ షో లాంఛ్ అవుతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 ఎండింగ్ కు చేరుకుంది.
కామనర్లకు బిగ్ బాస్ ఎంట్రీ కల్పించేందుకు నిర్వహిస్తున్న బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్ కు వచ్చేసింది. తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ఈ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో అదిరిపోయింది. ముఖ్యంగా అగ్నిపరీక్ష సీజన్ 2 ఫినాలే కోసం మేకర్స్ ఓ భారీ సర్ ప్రైజ్ ను ప్రకటించారు. అదే గోల్డెన్ టికెట్. అది పొందిన వాళ్లు డైరెక్ట్ గా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారు.
అగ్నిపరీక్ష సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్లో మొత్తం 13 మంది పోటీపడుతున్నారు. ఈ ఫిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.