భారతదేశం, సెప్టెంబర్ 2 -- Bigg Boss 10: బుల్లితెరపై మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ వచ్చేస్తోంది. బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ సెప్టెంబర్ 6న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అగ్నిపరీక్ష నుంచి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది.

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ లో సెలబ్రిటీలకే కాకుండా కామనర్స్ కూడా ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో 2025లో అగ్నిపరీక్ష స్టార్ట్ చేశారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కోసం కూడా అగ్నిపరీక్ష 2 నిర్వహిస్తున్నారు. ఈ అగ్నిపరీక్ష ఎండింగ్ కు చేరుకుంది.

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో పడాల కళ్యాణ్, డీమాన్ పవన్, శ్రీజ, హరిత హరీష్, మర్యాద మనీష్ లాంటి కంటెస్టెంట్లు అగ్నిపరీక్ష నుంచి హౌస్ లోకి వెళ్లారు. మరి ఈ సారి సీజన్ లో అగ్నిపరీక్ష నుంచి ఏ కామనర్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెడతారన...