Bigg Boss 10: బిగ్ బాస్ 10లో ట్విస్టులే ట్విస్టులు.. కెప్టెన్సీని డిసైడ్ చేసేది ఆడియన్సే.. పవర్ ఆఫ్ పీపుల్!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మైల్ స్టోన్ లాంటి పదో సీజన్ ఆడియన్స్ కు వరుసగా ట్విస్టులు ఇస్తుంది. జనరల్ గా అయితే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య పోటీ పెట్టి ప్రతి వారం కెప్టెన్ ను సెలక్ట్ చేస్తారు. కానీ బిగ్ బాస్ 10 సెకండ్ వీక్ లో మాత్రం ఆ పవర్ ను జనాలకు ఇచ్చారు.
ఆటలో సవాలు కాదు ఆటే సవాలంటూ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ అయింది. అందుకు తగ్గట్లుగానే ఫస్ట్ వీక్ మహా పరీక్ష పెట్టారు. కంటెస్టెంట్లుగా హౌస్ లోకి అడుగుపెట్టిన వాళ్లు హౌస్ మేట్స్ గా మారేందుకు టాస్కులు పెట్టారు. ఇక మిడ్ వీక్ లోనే ఇద్దరి ఎలిమినేషన్ తో బిగ్ బాస్ మామూలు షాక్ ఇవ్వలేదు. వీకెండ్ లో మాత్రం నో ఎలిమినేషన్ అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ప్రతి వారం ఆటను సరికొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఫస్ట్ వీక్ హ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.