Bigg Boss 10: ఫస్ట్ కంటెస్టెంట్ కన్ఫామ్? బిగ్ బాస్ 10లోకి రైతు బిడ్డ.. అగ్నిపరీక్షలో అదరగొట్టిన ఆడ పులి.. ఎవరంటే?
భారతదేశం, ఆగస్టు 29 -- Bigg Boss 10: తెలుగు టీవీ, ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. ఈ క్రేజీ షో కొత్త సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ కానుంది.
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెప్టెంబర్ 6న స్టార్ట్ కానుంది. ఇప్పటికే మేకర్స్ దీనిపై అనౌన్స్ మెంట్ వీడియోలు రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరు? అనేది ఉత్కంఠగా మారింది.
బిగ్ బాస్ అగ్నిపరీక్ష నుంచి మెయిన్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఫస్ట్ కంటెస్టెంట్ సెలెక్ట్ అయిందనే ప్రచారం జోరందుకుంది. ఆమె ఎవరో కాదు.. సింగర్ ఝాన్సీనే. తన ఆటతో, పాటతో అదరగొడుతున్న ఈ రైతు బిడ్డ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో కనిపించబోతుందనే టాక్ బలంగా విని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.