Bigg Boss 10: జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో మిస్సింగ్.. ఈ స్టార్ కమెడియన్ల బిగ్ బాస్ 10 ఎంట్రీ ఖాయమేనా?
భారతదేశం, ఆగస్టు 26 -- Bigg Boss 10: తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్‌బాస్' పదో సీజన్‌కు ముస్తాబవుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ల్యాండ్‌మార్క్ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుందని టాక్. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి అడుగుపెట్టే సెలబ్రిటీల జాబితాపై రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ తో ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో రిలీజైన జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో స్టార్ కమెడియన్లు ఆటో రామ్ ప్రసాద్, నరేష్ (పొట్టి నరేష్) కనిపించకపోవడంతో వీరు బిగ్‌బాస్ 10 హౌస్‌లోకి వెళ్లడం దాదాపు ఖాయమైందని ప్రచారం ఊపందుకుంది.
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కొత్త ప్రోమో విడుదలైంది. ఎప్పుడూ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.