Bigg Boss 10: జబర్దస్త్ కమెడియన్ కు బిగ్ షాక్.. బిగ్ బాస్ 10 తెలుగు స్టేజీపై నుంచే ఎలిమినేషన్.. హౌస్ లో ట్విస్టులు!
భారతదేశం, సెప్టెంబర్ 6 -- Bigg Boss 10: ఫస్ట్ రోజే ట్విస్ట్ లు, అదిరే టాస్క్ లు, షాకింగ్ ఎలిమినేషన్.. ఇదీ బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్ లాంఛ్ ఇవ్వబోతున్న కిక్. అవును.. ఇవాళ (సెప్టెంబర్ 6) స్టార్ట్ కానున్న బిగ్ బాస్ 10 లాంఛ్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ లో ఉండనుంది. తాజాగా రిలీజైన ప్రోమో వేరే లెవల్ లో ఉంది.
తెలుగు టీవీ ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న బిగ్ టైమ్ రాబోతోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ఈ రోజు స్టార్ట్ అవుతోంది. సాయంత్రం 7 గంటలకు లాంఛ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ లాంఛ్ ఎపిసోడ్ లోనే అదిరే ట్విస్ట్ లను మేకర్స్ ప్లాన్ చేశారు.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ఆదివారం ప్రారంభమవుతోంది. మరోసారి హోస్ట్ గా నాగార్జున అదరగొట్టేందుకు రెడీ అయ్యారు. అయితే హౌస్ లోకి రాగానే కంటెస్టెంట్లకు టాస్క్ లు పెట్టారు మేకర్స్. 10వ సీజన్ కాబట్టి పది పవర్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.