Bigg Boss 10: ఏం ప్లాన్ చేస్తున్నారయ్యా బాబు.. బిగ్ బాస్ 10 తెలుగు ఫస్ట్ వీక్లోనే ముగ్గురు అవుట్.. కొత్తవాళ్ల ఎంట్రీ?
భారతదేశం, సెప్టెంబర్ 12 -- Bigg Boss 10: దశాతవారం కాన్సెప్ట్ తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ సారి ఆటలో సవాలు కాదే ఆటే సవాలు అంటూ ట్యాగ్ లైన్ ను స్ట్రాంగ్ గానే డిజైన్ చేశారు. కానీ మరీ ఇంత సవాలా? అని నెటిజన్లు ఇప్పుడు అవాక్కవుతున్నారు. అందుకు కారణం బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ఫస్ట్ వీక్ లోనే ముగ్గురి కంటెస్టెంట్ల ఎలిమినేషనే అని చెప్పొచ్చు.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్లో ఫస్ట్ వీక్ లో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో కామనర్ చరణ్, సెలబ్రిటీ చైత్ర రాయ్ ఉన్నారు. వరుసగా ఒక రోజు తర్వాత ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఫస్ట్ వీక్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండటమే ట్విస్ట్ అనుకుంటే.. వీకెండ్ రాకముందే ఇద్దరు అవుట్ అవడం ఇంకా పెద్ద ట్విస్ట్.
ఇక ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగులో మరో బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని తెలిసింది. అదే మరో ఎల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.