Bigg Boss 10: ఎక్స్‌ప్రెస్ హరిని చూస్తే గర్వంగా ఉందన్న శ్రీముఖి-ఫొటో వైరల్- బిగ్‌బాస్‌కు వెళ్తున్నాడా? అసలు నిజం ఇదే!
భారతదేశం, జూలై 3 -- Bigg Boss 10: ఈటీవీ ప్లస్, స్టార్ మా షోలలో తన మార్క్ టైమింగ్ కామెడీతో పాటు జబర్దస్త్ వంటి క్రేజీ షోలకు స్క్రిప్ట్ రైటర్‌గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎక్స్‌ప్రెస్ హరి. ఇప్పుడు స్టార్ మాలో వివిధ షోలలో కమెడియన్ గా, స్క్రిప్ట్ రైటర్ గా దూసుకెళ్తున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి హరి వెళ్తాడనేది హాట్ టాపిక్ గా మారింది.
బుల్లితెర గ్లామరస్ యాంకర్, 'రాములమ్మ' శ్రీముఖి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో హరితో దిగిన ఒక ఫొటోను స్టోరీగా పెట్టింది. "భవిష్యత్ లో అందమైన మెమోరీస్ కలగాలి. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది హరి.. కంగ్రాచ్యులేషన్స్" అంటూ హార్ట్ ఎమోజీలను జత చేసింది శ్రీముఖి. ఈ స్టోరీ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇప్పటికే 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' కంటెస్టెంట్ల షార్ట్‌లిస్ట్‌లో హరి పేరు గట్టిగా విన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.