Bigg Boss 10: ఈ ట్విస్ట్ అదుర్స్.. బిగ్ బాస్ 10లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని విధంగా ఎంట్రీ కన్ఫామ్?
భారతదేశం, ఆగస్టు 22 -- Bigg Boss 10: బిగ్ బాస్ 10 తెలుగు కంటెస్టెంట్ల లిస్ట్ లో రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది. ఇప్పటికే బుల్లితెర స్టార్లు, అందాల భామలు, హాట్ యాంకర్లు హౌజ్ లోకి వెళ్తున్నారనే బజ్ తెగ వైరల్ గా మారింది. ఇక తాజాగా టాలీవుడ్ యంగ్ విలన్ 'టెంపర్ వంశీ' కూడా ఈ సారి బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది.
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతుంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశముంది. ఇప్పటికే కామనర్ల నుంచి కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు అగ్నిపరీక్ష షో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరనేది ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.
తాజాగా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోకి టాలీవుడ్ యంగ్ విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇవ్వబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.