భారతదేశం, అక్టోబర్ 11 -- Bigg Boss 10 Telugu Mini Grand Launch Today: తెలుగు ఓటీటీ రియాలిటీ షో బిగ్ బాస్ జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, టాస్కులు, గొడవలతో అలరిస్తోంది. సెప్టెంబర్ 6న 16 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టారు.

వారిలో మొదటి వారమే ఇంకా చెప్పాలంటే రెండు రోజులకే చరణ్ మహదేవ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 2 రోజులకు చైత్ర రాయ్ ఎలిమినేట్ అయింది. మొదటి వారంలోనే ఇద్దరు ఎలిమినేట్ కాగా మూడో వారంలో చరణ్ రీ ఎంట్రీ ఇచ్చాడు.

అతనితోపాటు కామనర్స్ అయిన మిథిలేష్, అపూర్వ కూడా బిగ్ బాస్ 10 తెలుగు హౌజ్‍‌లోకి అడుగుపెట్టారు. కానీ, వచ్చిన రెండు రోజులకే రూ. 15 లక్షల ఆఫర్ అందుకుని మిథిలేష్ ఎగ్జిట్ అయ్యాడు. ఇక ఇవాళ (అక్టోబర్ 11) అపూర్వ, చరణ్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు.

దీనికి సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 10 అక్టోబర్...