భారతదేశం, ఏప్రిల్ 13 -- Bigg Boss Ambati Arjun Paramapada Sopanam: 'అర్ధనారి' 'తెప్ప సముద్రం' 'వెడ్డింగ్ డైరీస్' వంటి వైవిద్యమైన సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి.. అటు తర్వాత బుల్లితెరపై 'బిగ్ బాస్' రియాలిటీ షోతో ఫ్యామిలీ ఆడియన్స్కి మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది'లో కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు అర్జున్ అంబటి.
అయితే, అర్జున్ అంబటి హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'పరమపద సోపానం'. ఈ సినిమాలో అర్జున్ అంబటికి జోడీగా జెన్నిఫర్ ఇమ్మాన్యూయేల్ హీరోయిన్గా నటించింది. పరమపద సోపానం సినిమాను 'గణపర్తి శ్వేత' సమర్పణలో 'స్వయంభూ క్రియేషన్స్' సంస్థపై గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు సంయుక్తంగా నిర్మించారు.
ఈ సినిమాకు పులగం సుప్రియ సహ నిర్మాత. స్టార్ డ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.