Bigg Boss: ఒకేసారి ఆరు భాషల్లో బిగ్ బాస్ రచ్చ.. ఇండియన్ టీవీ హిస్టరీలో ఫస్ట్ టైమ్.. ఎప్పటి నుంచంటే?
భారతదేశం, జూలై 20 -- Bigg Boss: జియోస్టార్ నెట్వర్క్ ఇండియన్ టెలివిజన్ హిస్టరీలోనే ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఆరు భాషల్లో బిగ్ బాస్ రియాలిటీ షోను లాంచ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేసింది. ఈ సెప్టెంబర్ 2026 నుంచి హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ వర్షన్లు ఒకేసారి టెలివిజన్ స్క్రీన్లు, జియోహాట్‌స్టార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమింగ్ కాబోతున్నాయి. పండగ సీజన్ దగ్గరపడుతున్న వేళ ఈ క్రేజీ రియాలిటీ ఫ్రాంచైజీని మునుపెన్నడూ లేనంత గ్రాండ్‌గా ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు.
ఈ బిగ్ బాస్ మెగా షోలను నడిపించడానికి ఇండియాలోనే టాప్ మోస్ట్ సెలబ్రిటీలు హోస్ట్‌లుగా రెడీ అయ్యారు. హిందీలో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్, తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తెలుగులో కింగ్ అక్కినేని నాగార్జున, కన్నడలో అభినయ చక్రవర్తి కిచ్చా సుదీప్, మలయాళంలో పరిపూర్ణ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.