Bhooth Bangla Trailer: మరో హారర్ కామెడీ రెడీ.. భూత్ బంగ్లా ట్రైలర్ వచ్చేసింది.. నవ్విస్తూ భయపెడుతున్న అక్షయ్ కుమార్, టబు
భారతదేశం, ఏప్రిల్ 6 -- బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ ద్వయం అంటేనే బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ కాంబినేషన్లో వస్తున్న 'భూత్ బంగ్లా' (Bhooth Bangla) ట్రైలర్ సోమవారం (ఏప్రిల్ 6) విడుదలైంది. 3 నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్.. ఒకప్పటి సూపర్ హిట్ 'భూల్ భూలయ్యా' రోజులను గుర్తు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఒక పల్లెటూరిలోని శాపగ్రస్తమైన పాత బంగ్లా నేపథ్యంలో భూత్ బంగ్లా మూవీ కథ సాగుతుంది. ఆ బంగ్లాలో ఏదో అతీత శక్తి ఉందని, అక్కడికి వెళ్లవద్దని అందరూ హెచ్చరిస్తున్నా.. "ఇంత పెద్ద బంగ్లాను వదిలేసి వెళ్లడానికి నేను పిచ్చోడిని కాదు" అంటూ అక్షయ్ కుమార్ చేసే సందడి ట్రైలర్లో హైలైట్గా నిలిచింది. అక్షయ్ మార్క్ కామెడీ టైమింగ్, హారర్ ఎలిమెంట్స్ తోడై సినిమాపై భారీ అంచనాలను పెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.