Bhooth Bangla OTT Release Date: ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ మూవీ ఎందుకు చూడాలంటే?
భారతదేశం, జూన్ 9 -- Bhooth Bangla OTT Release Date: బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కామెడీ సినిమాల లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ హారర్ కామెడీ బ్లాక్‌బస్టర్ 'భూత్ బంగ్లా' (Bhooth Bangla). థియేటర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ ఫిల్మ్.. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేస్తోంది.
అక్షయ్ కుమార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ 'భూత్ బంగ్లా' ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ జూన్ 12 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ క్లీన్ హిట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఓటీటీలో ఈ వింటేజ్ హారర్ థ్రిల్లర్ ఎందుకు మిస్ కాకూడదో పూర్తి ఎడిటోరియల్ విశ్లేషణ ఇక్కడ చూద్దాం.
బాలీవుడ్‌లో 'భూల్ భులయ్యా' చిత్రాలత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.