భారతదేశం, ఏప్రిల్ 16 -- Bhooth Bangla first review: బాలీవుడ్ సెన్సేషనల్ కాంబో అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ దాదాపు 14 ఏళ్ల తర్వాత 'భూత్ బంగ్లా' (Bhooth Bangla) మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ హారర్-కామెడీ చిత్రంపై సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ఫస్ట్ రివ్యూను అందించారు. నవ్వులు, భయాల కలయికతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
'భూల్ భులయ్యా' వంటి ఐకానిక్ హిట్ తర్వాత అక్షయ్ - ప్రియదర్శన్ జంట నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. తరణ్ ఆదర్శ్ ఈ చిత్రానికి 3.5 స్టార్ రేటింగ్ ఇస్తూ.. "అక్షయ్ - ప్రియదర్శన్ కాంబో ఏమాత్రం నిరాశపరచలేదు. నవ్వులు, భయాలు సమానంగా పంచుతూ సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది" అని ప్రశంసించారు.
సినిమాలో సృష్టించిన భయానక వాతావరణం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.