భారతదేశం, మార్చి 24 -- బాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా యాక్షన్, మసాలా సినిమాల ట్రెండ్ నడుస్తోంది కదా. కానీ తన లేటెస్ట్ సినిమాతో ఈ ట్రెండ్‌ను మార్చేస్తానని లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అతడు 'భూత్ బంగ్లా' అనే హారర్ కామెడీ సినిమాతో బాలీవుడ్‌లోకి మళ్లీ డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో మొదలైపోయాయి. అయితే రీసెంట్గా వచ్చిన 'ధురంధర్ 2' లాంటి బిగ్గెస్ట్ యాక్షన్ బ్లాక్ బస్టర్ తర్వాత, వెంటనే ఒక హారర్ కామెడీని థియేటర్లలోకి తీసుకురావడం కరెక్టేనా అని చాలామందికి డౌట్ వస్తోంది. కానీ ప్రియదర్శన్ మాత్రం దీనిని అసలు ఒక పోటీగానే చూడట్లేదు.
పీటీఐ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ ప్రియదర్శన్ మాట్లాడుతూ.. తన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి తాను అస్సల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.