భారతదేశం, ఏప్రిల్ 18 -- Bhoot Bangla: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రియదర్శన్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకు వినోదాల విందు. వీరిద్దరి కలయికలో సుమారు 14 ఏళ్ల తర్వాత వచ్చిన హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా' ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.
భూత్ బంగ్లా సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన 'అర్జున్' అనే పాత్రకు తన పూర్వీకుల నుంచి మంగళపూర్లోని 'ఆచార్య నివాస్' అనే భారీ బంగ్లా వారసత్వంగా వస్తుంది. తన సోదరి పెళ్లి కోసం అక్కడికి వెళ్లిన అర్జున్ కుటుంబానికి ఆ ఇంట్లో ఉండే ఒక దుష్టశక్తి వల్ల ఎదురైన సంఘటనల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్థానికులు దీనిని 'భూత్ బంగ్లా' (దెయ్యాల కోట) అని పిలుస్తుంటారు.
భూత్ బంగ్లా సినిమాలో చూపిస్తున్నట్లుగా అది నిజంగానే దెయ్యాల కోట అని భయపడాల్సిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.