Bhogi Raksha Bandhan Poster: గంగ ఒక్కడే.. ప్రాణాలు ఐదు.. రక్షా బంధన్ సెంటిమెంట్‌తో శర్వా 'భోగి' స్పెషల్ పోస్టర్ రిలీజ్
భారతదేశం, ఆగస్టు 28 -- Bhogi Raksha Bandhan Poster: హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' (Bhogi) థియేట్రికల్ రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది. మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో ఆగస్టు 28న విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ వాయిదా పడినా, రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్ర యూనిట్ వదిలిన స్పెషల్ పోస్టర్ ఆడియన్స్ హృదయాలను హత్తుకుంటోంది. "గంగ ఒక్కడే... ప్రాణాలు ఐదు" అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్లో శర్వానంద్ తన ఐదుగురు అక్కాచెల్లెళ్ల మధ్య కూర్చుని తాటి ముంజలు తింటూ ఎంతో సంతోషంగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.