Bhogi OTT: ఓటీటీలోకి నిన్న రిలీజైన శర్వానంద్, అనుపమ, డింపుల్ భోగి- మిక్స్డ్ రివ్యూలు, 9.3 రేటింగ్-స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, నవంబర్ 28 -- Sharwanand Bhogi OTT Streaming: కుటుంబ కథా చిత్రాలు, ఆహ్లాదకరమైన వినోదంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శర్వానంద్. తొలిసారి తన పంథా మార్చుకుని పక్కా మాస్, పీరియాడిక్ యాక్షన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది తెరకెక్కించిన 'భోగి' నవంబర్ 27న థియేటర్లలో విడుదలైంది.
అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న రిలీజైన భోగి ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇంట్రెస్టింగ్గా మారాయి.
1962 నాటి కాలం. ఆదిలాబాద్ జిల్లాలోని 'బొగ్గుల గుట్ట' అనే మారుమూల గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరిలో పటేల్ (శరత్ లోహితాశ్వ) చెప్పిందే వేదం. స్థానిక ఎమ్మెల్యే సైతం ఆయన కాళ్ల దగ్గర కూర్చుని ఆజ్ఞలు పాటించాల్సిందే. చుట్టుపక్కల గూడేల్లో అప్పుడప్పుడు అమ్మాయిలు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.