BHEL Recruitment 2026 : నిరుద్యోగులకు అలర్ట్- బీహెచ్ఈఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల
భారతదేశం, నవంబర్ 24 -- కేంద్ర ప్రభుత్వ రంగ నవరత్న సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. సంస్థలో ఖాళీగా ఉన్న 415 ఇంజనీర్/ఎగ్జిక్యూటివ్ ట్రైనీ, సూపర్వైజరీ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు భెల్ అధికారిక వెబ్సైట్ careers.bhel.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నవంబర్ 25న ప్రారంభమై, 2026 డిసెంబర్ 28న ముగుస్తుంది. ఈ పోస్టుల భర్తీకి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షను 2027 జనవరి 27న నిర్వహించనున్నారు.
నిరుద్యోగ యువతకు ఈ బీహెచ్ఈఎల్ రిక్రూట్మెంట్ 2026 ప్రకటన ఒక సువర్ణావకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థలో స్థిరమైన ఉద్యోగం, ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీ కోసం పోటీపడే అభ్యర్థులు చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.