భారతదేశం, ఏప్రిల్ 19 -- Bharathi Raja: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజంగా ఎదిగిన డైరెక్టర్ భారతీరాజా. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీపై తమదైన ముద్ర వేసిన లెజెండరీ డైరెక్టర్లలో ఆయనొకరు. ఇప్పుడు భారతీరాజా ఆరోగ్యం క్షీణించింది. నడవలేని స్థితిలో వీల్ చెయిర్ లో ఉన్న ఆయన్ని చూసి అభిమానులు బాధపడుతున్నారు.
84 ఏళ్ల భారతీరాజా ఆరోగ్యం క్షీణిస్తోంది. వయసు సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన ఇప్పుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వీల్ చెయిర్ లోనే ఉంటున్నారు. నడవలేకపోతున్నారు.
భారతీరాజాను ఇటీవల సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కలిశారు. తన గురువు అయిన భారతీరాజాతో ఆమె మాట్లాడుతున్న వీడియోను రాధికా తన ఇన్ స్టాలో పోస్టు చేశారు.
''నా గురువు, నా డైరెక్టర్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.