Bharat Darshan: నా సీన్లు కాపీ కొట్టి సంక్రాంతికి వచ్చిన హిట్ సినిమాలో పెట్టారు.. డైరెక్టరే కాదు హీరో కూడా అంతే: భరత్
భారతదేశం, జూలై 8 -- Bharat Darshan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్ళీ కథల చోరీ వివాదం ముదిరిపోయింది. తాజాగా 2026 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఒక స్టార్ హీరో సినిమా తన కథే అంటూ అప్ కమింగ్ మూవీ 'ఓ సుకుమారి' (Oh..! Sukumari) డైరెక్టర్ భరత్ దర్శన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సినిమా రిలీజ్ కు ముందే ఈ కాపీ రచ్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
విలక్షణ నటుడు తిరువీర్, టాలెంటెడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో వస్తున్న పక్కా రూరల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఓ సుకుమారి'. డెబ్యూ డైరెక్టర్ భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ను గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 17న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది.
తాజాగా ఓ సుకుమారి మూవీ ప్రమోషన్స్ లో భా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.