Bhagyashri Borse: రామ్ పోతినేనినే పెళ్లి చేసుకుంటా.. ఓపెన్ గా చెప్పేసిన భాగ్యశ్రీ బోర్సే.. రిలేషన్ షిప్ కన్ఫామ్ చేసిందా?
భారతదేశం, జూలై 10 -- Bhagyashri Borse: మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసేందుకు ట్రై చేస్తోంది. గ్లామర్, యాక్టింగ్ తో మెప్పిస్తున్న ఈ బ్యూటీ తాజాగా లెనిన్ తో ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా భాగ్యశ్రీ బోర్సే చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
టాలీవుడ్ లేటెస్ట్ క్రష్ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) లేటెస్ట్ కామెంట్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో భాగ్యశ్రీ డేటింగ్ లో ఉందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు వాటిని నిజం చేసేలా భాగ్యశ్రీ చెప్పిన మాటలున్నాయి. రామ్ పోతినేనినే పెళ్లి చేసుకుంటానని భాగశ్రీ చెప్పకనే చెప్పిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
లెనిన్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.