Bhagyaraj Dog: మాట రాని మూగ వేదన..భాగ్యరాజ్ శవపేటిక దగ్గర దీనంగా పెంపుడు కుక్క.. కంట నీరుతో.. మనసులు కదిలిస్తున్న వీడియో
భారతదేశం, జూన్ 28 -- Bhagyaraj Dog: తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకుడు, నటుడు, స్క్రీన్‌ప్లే రైటర్ కె. భాగ్యరాజ్ (73) శనివారం (జూన్ 27, 2026) ఉదయం చెన్నైలో గుండెపోటుతో ఆకస్మాత్తుగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ మరణ వార్తతో కోలీవుడ్, టాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పెంపుడు కుక్క భాగ్యరాజ్ శవపేటిక దగ్గర తిరుగుతున్న వీడియో మనసులను కలచివేస్తోంది.
లెజండరీ భాగ్యరాజ్ ఇక లేరు. ఆయన అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు, అభిమానుల కోసం భాగ్యరాజ్ పార్థివ దేహాన్ని ఇంటి దగ్గర ఉంచారు. అప్పుడే ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క ఆ శవపేటిక దగ్గర తిరుగుతూ, తన యజమాని భౌతికకాయం వైపు చూస్తూ మూగ వేదనను వ్యక్తపరిచిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తున్నాయి. మానవుల కంటే జంతువుల విశ్వాసం గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.