భారతదేశం, మార్చి 7 -- శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.
మార్చి 27వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సీతారాములకు వార్షిక కల్యాణం చేస్తారు. అత్యంత వైభవంగా నిర్వహించే క్రతువును భక్తులు వీక్షించేందుకు వీలుగా సెక్టార్ (విభాగం)లను ఏర్పాటు చేశారు. ఈ టికెట్లను బుకింగ్ చేసుకునేందుకు వీలుగా ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ టికెట్లను భద్రాచలం రామాలయం అధికారిక వెబ్‌సైట్ https://bhadradritemple.telangana.gov.in/ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఇవాళ్టి నుంచే ఈ అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వతా హోం పేజీలోని శ్రీరామనవమి టికెట్ లింక్ పై క్లిక్ చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.