Bethlehem Kutumba Unit OTT: ఓటీటీలోకి ఈరోజు తెలుగులో రిలీజైన 200 కోట్ల మలయాళం బ్లాక్బస్టర్ రోమ్ కామ్.. ఎప్పుడు, ఎక్కడ?
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Bethlehem Kutumba Unit OTT: మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ (Nivin Pauly), 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు (Mamitha Baiju) కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'బెత్లెహేమ్ కుటుంబ యూనిట్' థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఓనమ్ పండగ కానుకగా ఆగస్టు 21న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 230 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. ఈరోజే అంటే శుక్రవారం (సెప్టెంబర్ 4) తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఈ బ్లాక్బస్టర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు బయటకు వచ్చాయి.
'ప్రేమలు' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ గిరీష్ ఏడీ తెరక్కించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. కేవలం 14 రోజుల్లోనే ఇండియాలో రూ. 102.15 కోట్ల నెట్ (రూ. 119.25 కోట్ల గ్రాస్) సాధిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.