Bethlehem Kudumba Unit: మలయాళంలో కలెక్షన్ల సునామీ.. తెలుగులో థియేటర్లకు వచ్చేస్తున్న రొమాంటిక్ కామెడీ.. రిలీజ్ డేట్ ఇదే!
భారతదేశం, ఆగస్టు 25 -- Bethlehem Kudumba Unit: మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చే డిఫరెంట్ స్టోరీలు, ఆహ్లాదకరమైన ప్రేమ కథలు ఇటీవల తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అక్కడి యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరో మలయాళ రొమాంటిక్ కామెడీ తెలుగులో థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.
'ప్రేమలు' చిత్రంతో సౌత్ ఇండియా వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు గిరీష్ ఏడీ నుంచి వచ్చిన సరికొత్త చిత్రం 'బెత్లేహెం కుటుంబ యూనిట్' (Bethlehem Kudumba Unit). ప్రస్తుతం కేరళ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విజయవంతమైన టాక్తో దూసుకుపోతోంది. ఓనం పండుగ సెలవులను సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ భారీ వసూళ్లను రాబడుతోంది.
మలయాళంలో బెత్లేహెం కుటుంబ యూనిట్ సినిమా సాధిస్తున్న విజయం, అక్కడ వస్తున్న పాజిటివ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.