Best SUV : హ్యుందాయ్ బేయాన్ వర్సెస్ మారుతీ విక్టోరిస్- దేని ధర తక్కువ? ఎందులో ఫీచర్లు ఎక్కువ?
భారతదేశం, అక్టోబర్ 27 -- ఇండియాలో ఎస్‌యూవీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు సైతం పోటీపడుతూ కొత్త కొత్త మోడల్స్‌ని లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దిగ్గజ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. తాజాగా 'బేయాన్' పేరుతో ఒక ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ మోడల్.. ఇప్పటికే మార్కెట్లో సేల్స్ పరంగా దూసుకెళుతున్న మారుతీ సుజుకీ విక్టోరిస్కి గట్టి పోటీ ఇస్తోంది.
ఈ నేపథ్యంలో హ్యుందాయ్ బేయాన్, మారుతీ సుజుకీ విక్టోరిస్ ఎస్‌యూవీలను పోల్చి, రెండింటిలో ఏది బెస్ట్? ఏది వాల్యూ బై? అనేది ఇక్కడ తెలుసుకుందాము. పండుగ సీజన్లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరం!
హ్యుందాయ్ బేయాన్ కారు ఎంట్రీ-లెవెల్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను మాత్రమే కంపెనీ ప్రకటించింది, అది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.