భారతదేశం, అక్టోబర్ 27 -- ఇండియాలో ఎస్​యూవీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ డిమాండ్​ని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థలు సైతం పోటీపడుతూ కొత్త కొత్త మోడల్స్​ని లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దిగ్గజ హ్యుందాయ్ మోటార్ ఇండియా.. తాజాగా 'బేయాన్' పేరుతో ఒక ఎస్​యూవీని లాంచ్ చేసింది. ఈ మోడల్​.. ఇప్పటికే మార్కెట్​లో సేల్స్​ పరంగా దూసుకెళుతున్న మారుతీ సుజుకీ విక్టోరిస్​కి గట్టి పోటీ ఇస్తోంది.

ఈ నేపథ్యంలో హ్యుందాయ్ బేయాన్, మారుతీ సుజుకీ విక్టోరిస్​ ఎస్​యూవీలను పోల్చి, రెండింటిలో ఏది బెస్ట్? ఏది వాల్యూ బై? అనేది ఇక్కడ తెలుసుకుందాము. పండుగ సీజన్​లో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది ఎంతో ఉపయోగకరం!

హ్యుందాయ్ బేయాన్ కారు ఎంట్రీ-లెవెల్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను మాత్రమే కంపెనీ ప్రకటించింది, అది...