Best SUV : నిస్సాన్ టెక్టాన్ వర్సెస్ మారుతీ సుజుకీ విక్టోరిస్- ఏది బెస్ట్?
భారతదేశం, జూలై 11 -- నిస్సాన్ సంస్థ తన సరికొత్త అస్త్రం 'నిస్సాన్ టెక్టాన్'ని మార్కెట్లోకి దించింది. అయితే, ఈ కొత్త కారుకు మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే, ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 'మారుతీ సుజుకీ విక్టోరిస్' నుంచి గట్టి సవాలు ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో, టెక్టాన్ కారు మారుతీ విక్టోరిస్‌కు ఏ మేరకు పోటీ ఇవ్వగలదో ఇంజిన్, ఫీచర్లు, ధరల పరంగా విశ్లేషిద్దాం.
ఇంజిన్ పనితీరు పరంగా రెండు కార్లు భిన్నమైన వ్యూహాలతో వచ్చాయి. నిస్సాన్ టెక్టాన్ ప్యూర్ పవర్‌ను నమ్ముకోగా, మారుతీ సుజుకీ విక్టోరిస్ మైలేజ్, పర్యావరణ హితానికి ప్రాధాన్యం ఇచ్చింది.
నిస్సాన్ టెక్టాన్: ఇందులో రెండు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. మొదటిది 1.0 లీటర్ 3-సిలిండర్ టర్బో ఇంజిన్ (99 బీహెచ్పీ పవర్, 166 ఎన్ఎం టార్క్) కాగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.