Best Spy Thrillers: మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్.. జియోహాట్‌స్టార్‌లో తప్పక చూడాల్సిన టాప్-7 స్పై అండ్ క్రైమ్ థ్రిల్లర్లు!
భారతదేశం, జూలై 6 -- Best Spy Thrillers: యాక్షన్-ప్యాక్డ్ ఇంటెలిజెన్స్ డ్రామాల నుండి మైండ్ గేమ్స్‌తో సాగే సైకోలాజికల్ థ్రిల్లర్స్ వరకు ఎన్నో క్రేజీ షోలు జియోహాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ అనుభూతిని ఇచ్చే ఆ టాప్-7 సిరీస్‌ల పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం.
ప్రధాన తారాగణం: కే కే మీనన్, కరణ్ టాకర్, వినయ్ పాఠక్.
స్టోరీ: సీనియర్ రా అధికారి హిమ్మత్ సింగ్, అతని నైపుణ్యం కలిగిన అండర్ కవర్ ఏజెంట్ల బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. భారతదేశంలో జరిగిన పలు తీవ్రవాద దాడుల వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ను పట్టుకోవడానికి వీరు చేసే రహస్య మిషన్లు ఉత్కంఠ రేపుతాయి.
మొదటి సీజన్ విజయవంతం కావడంతో హిమ్మత్ సింగ్ ప్రారంభ రోజులపై ఒక ప్రీక్వెల్, ఆపై రీసెంట్గా (2025లో) సీజన్ 2 కూడా వచ్చింది. సీజన్ 2లో భారతదేశపు యూపీఐ (UPI) ఆధారిత ఆర్థిక వ్యవస్థను క్రాష్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.