భారతదేశం, జనవరి 26 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా ఇండియా మరో అద్భుతమైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల్లో ఒకటిగా పేరుగాంచిన 'కియా సోనెట్'.. తాజాగా 5 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది.
కియా కంపెనీ దేశీయ వృద్ధిలో సోనెట్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ సాధిస్తున్న మొత్తం విక్రయాల్లో కేవలం ఈ ఒక్క మోడల్ వాటాయే దాదాపు 35 శాతంగా ఉండటం విశేషం.
భారత్‌లోనే తయారవుతున్న సోనెట్.. ఇక్కడ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం దేశాలకు ఎగుమతి అవుతోంది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, మధ్య- దక్షిణ అమెరికా, మెక్సికోతో పాటు ఆసియా పసిఫిక్ మార్కెట్లలోనూ ఈ కారు దూసుకుపోతోంది. సెల్టోస్, కార్నివాల్ తర్వాత 2020 సెప్టెంబర్‌లో కియా నుంచి వచ్చిన మూడొవ మో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.