భారతదేశం, మార్చి 2 -- భారత ఆటోమొబైల్ రంగంలో ఫిబ్రవరి 2026 నెలలో వాహన విక్రయాలు జోరుగా సాగాయి. ముఖ్యంగా ఎస్‌యూవీలు, కాంపాక్ట్ సెడాన్ల విభాగంలో కొనుగోలుదారులు అత్యంత ఆసక్తి కనబరిచారు. దేశంలో అత్యధికంగా అమ్ముడైన మొదటి పది కార్లు కలిసి ఫిబ్రవరి నెలలో 1,70,127 యూనిట్ల అమ్మకాలను సాధించాయి.
గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే అమ్మకాల్లో స్థిరమైన వృద్ధి నమోదైనప్పటికీ, జనవరి 2026తో పోలిస్తే విక్రయాలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. టాటా, మారుతీ సుజుకీ, హ్యుందాయ్ సంస్థల మోడళ్లు ఎప్పటిలాగే అమ్మకాల చార్టులో పైచేయి సాధించాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 2026లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్-10 కార్స్ లిస్ట్‌ని చూసేయండి..
టాటా నెక్సాన్ (ఈవీ వెర్షన్‌తో కలిపి) ఫిబ్రవరి 2026లో దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. ఈ మోడల్ మొత్తం 19,430 యూనిట్ల అమ్మకాలను నమోదు చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.