Best hatchback car : గ్లాంజా ఫేస్లిఫ్ట్ వర్సెస్ ఆల్ట్రోజ్.. ఏది బెస్ట్ ప్రీమియం హ్యాచ్బ్యాక్?
భారతదేశం, అక్టోబర్ 15 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్బ్యాక్ విభాగం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇంధన పొదుపు పెంచేందుకు దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థలు 4-సిలిండర్ ఇంజిన్ల స్థానంలో 3-సిలిండర్ ఇంజిన్లను పరిచయం చేస్తున్నాయి. మరోవైపు, పెట్రోల్ ధరకు ప్రత్యామ్నాయంగా సీఎన్జీ మోడళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టయోటా గ్లాంజా ఫేస్లిఫ్ట్ మోడల్ తాజాగా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇది.. మొదటినుంచీ సేఫ్టీ, పవర్తో మెప్పిస్తున్న 'టాటా ఆల్ట్రోజ్'కు గట్టి పోటీని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్ల టాప్ వేరియంట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను ఇక్కడ పరిశీలిద్దాము..
టయోటా గ్లాంజా ఫేస్లిఫ్ట్లో మారుతీ సుజుకీ బలెనో తరహాలోనే సరికొత్త 1.2-లీటర్ Z12E 3-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ను అందించారు. ఇది 81.8 బీహెచ్పీ పవర్, 112...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.