భారతదేశం, అక్టోబర్ 15 -- భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగం అత్యంత ఆసక్తికరంగా మారింది. ఇంధన పొదుపు పెంచేందుకు దాదాపు అన్ని ఆటోమొబైల్ సంస్థలు 4-సిలిండర్ ఇంజిన్ల స్థానంలో 3-సిలిండర్ ఇంజిన్లను పరిచయం చేస్తున్నాయి. మరోవైపు, పెట్రోల్ ధరకు ప్రత్యామ్నాయంగా సీఎన్జీ మోడళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టయోటా గ్లాంజా ఫేస్​లిఫ్ట్​ మోడల్ తాజాగా ఇండియాలో లాంచ్ అయ్యింది. ఇది.. మొదటినుంచీ సేఫ్టీ, పవర్‌తో మెప్పిస్తున్న 'టాటా ఆల్ట్రోజ్'కు గట్టి పోటీని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్ల టాప్ వేరియంట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను ఇక్కడ పరిశీలిద్దాము..

టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో మారుతీ సుజుకీ బలెనో తరహాలోనే సరికొత్త 1.2-లీటర్ Z12E 3-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 81.8 బీహెచ్​పీ పవర్, 112...