భారతదేశం, మార్చి 27 -- ఒకప్పుడు భారత రోడ్లపై ఎస్యూవీ అంటే డస్టర్ అనేలా పేరు తెచ్చుకున్న రెనాల్ట్, ఇప్పుడు తన నెక్ట్స్ జనరేషన్ మోడల్‌తో మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటాకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కొత్త డస్టర్ రూపుదిద్దుకుంది! మరి ఈ రెండు ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్? ఏయే అంశాల్లో ఏది పైచేయి సాధించిందో ఓసారి విశ్లేషిద్దాం.
2026 రెనాల్ట్ డస్టర్ పాత మోడల్ కంటే మాత్రమే కాదు, క్రెటా కంటే కూడా పెద్దదిగా ఉంది!
పొడవు: డస్టర్ 4,346 ఎంఎం (క్రెటా కంటే 16 ఎంఎం ఎక్కువ).
వెడల్పు: 1,815 ఎంఎం (క్రెటా కంటే 25 ఎంఎం ఎక్కువ).
ఎత్తు: 1,703 ఎంఎం (క్రెటా కంటే 68 ఎంఎం ఎక్కువ).
వీల్‌బేస్: 2,657 ఎంఎం (క్రెటా కంటే 47 ఎంఎం ఎక్కువ).
దీనివల్ల కారు లోపల క్యాబిన్ స్థలం మెరుగ్గా ఉంటుంది. ఇక లగేజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.