Best electric scooter : ఆ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఏథర్ కోనార్క్ గట్టి పోటీ.. ఏది బెస్ట్?
భారతదేశం, సెప్టెంబర్ 1 -- దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ సరికొత్త సంచలనానికి తెరలేపింది. తమ సరికొత్త ఈఎల్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన 'కోనార్క్' ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.99,999 ప్రారంభ ఎక్స్‌షోరూం ధరకు విడుదల చేసింది. ఇప్పటివరకు రూ.లక్షకు పైగా బడ్జెట్ ఉన్న ప్రీమియం విభాగంలోనే దృష్టి పెట్టిన ఏథర్, ఇప్పుడు సాధారణ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ బడ్జెట్ స్కూటర్‌ను తీసుకొచ్చింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ప్రతిరోజూ ఆఫీసులకు, వ్యాపారాలకు వెళ్లే సామాన్యులకు పెట్రోల్ భారం రోజురోజుకూ పెరుగుతోంది. నెలకు వేల రూపాయలు ఇంధనానికే వెచ్చించలేక ఇబ్బంది పడే మధ్యతరగతి ప్రయాణికులకు ఈ తక్కువ ధర ఈవీ ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారనుంది. అయితే, ఇప్పటికే భారత మార్కెట్లో సత్తా చాటుతున్న టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ స్కూటర్లకు ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.