భారతదేశం, డిసెంబర్ 6 -- సొంతింటితో పాటు సొంతంగా ఒక కారు కొనుగోలు చేయాలనేది చాలా మంది భారతీయులకు ఉండే ఒక కోరిక! ఇందుకోసం రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ, ఏదో ఒక రోజు సొంతంగా కారు కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే 4 వీలర్ కొనాలంటే ఇప్పుడు భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు! తక్కువ ధరకే మంచి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకవేళ బడ్జెట్లో కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. దేశంలో రూ. 5లక్షల (ఎక్స్‌షోరూం) కన్నా తక్కువ ధరకు లభిస్తున్న కొన్ని బెస్ట్ ఆప్షన్స్‌ని ఇక్కడ తెలుసుకుందాము..
టాటా టియాగో: 2025లో మోస్ట్ ఆఫార్డిబుల్ కార్లలో ఈ టాటా టియాగో ఒకటి. బిల్డ్ క్వాలిటీకి, సేఫ్టీకి టియాగో పెట్టింది పేరు! టాటా టియాగో ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 4.57లక్షలు.
ఇందులో 1199 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 74.41 హెచ్‌పీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.