Best Age For Pregnancy : పిల్లలను కనడానికి సరైన వయసు ఏది? 30 దాటినా పర్లేదా? మహిళలూ.. ఇవి తెలుసుకోండి
భారతదేశం, మే 17 -- "సరైన వయసులోనే పిల్లలను కనాలి" అనే మాట ప్రతి మహిళకు ఎదురయ్యే ఒక పెద్ద సామాజిక ఒత్తిడి. ఒకవైపు కెరీర్ గోల్స్, లైఫ్‌స్టైల్ ఎంపికలు.. మరోవైపు వేగంగా తిరిగే బయోలాజికల్ క్లాక్ మధ్య ఎప్పుడు గర్భం దాల్చాలనే నిర్ణయం తీసుకోవడం చాలా మంది మహిళలకు ఒక పెద్ద సవాలుగా మారుతోంది. ఇంటర్నెట్లో ప్రెగ్నెన్సీ వయసుపై ఎన్నో సిద్ధాంతాలు, సలహాలు ఉన్నప్పటికీ.. కోల్‌కతాలోని నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ నిపుణులు డాక్టర్ అనిందితా సింగ్.. వయసు-సంతానోత్పత్తి, గర్భధారణ వెనుక ఉన్న అసలు వాస్తవాలను క్లియర్‌గా వివరించారు.
డాక్టర్ అనిందిత ప్రకారం.. అందరికీ ఒకేలా వర్తించే 'సరైన వయసు' అనేది ఏదీ లేదు. ఎందుకంటే ఈ నిర్ణయం పూర్తిగా బయోలాజికల్ (శారీరక), మెడికల్ (వైద్యపరమైన), పర్సనల్ (వ్యక్తిగత) అనే మూడు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది.
శారీరక దృక్కోణం నుంచి చూస్తే.....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.