భారతదేశం, ఫిబ్రవరి 21 -- భారతదేశంలో 7-సీటర్ కార్లకు కొరత లేదు! కానీ ప్రీమియం ఫీచర్లు, ప్రాక్టికాలిటీని తక్కువ ధరలో అందించే వాహనాన్ని కనుగొనడం చాలా ఇప్పుడు చాలా కీలకంగా మారింది. మీరు పెద్ద కుటుంబం కోసం కారు కొంటున్నా, సుదూర ప్రయాణాల కోసం చూస్తున్నా లేదా బడ్జెట్ పరిమితుల్లో ఫ్లెక్సిబుల్ త్రీ-రో వాహనం కావాలనుకున్నా.. కొన్ని అద్భుతమైన ఆప్షన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో టాప్- 5 చౌకైన 7 సీటర్ కార్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
1. కియా కారెన్స్ క్లేవిస్ - రూ. 11.07 లక్షలు
రెగ్యులర్ కారెన్స్ ఎంపీవీకి ఈ కారెన్స్ క్లేవిస్ ఒక ప్రీమియం ప్రత్యామ్నాయం. ఇది అప్డేటెడ్ టెక్నాలజీ, మెరుగైన సౌకర్యం, కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో మూడు 1.5-లీటర్ పవర్ట్రైన్లు ఉన్నాయి. అవి నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్బో-పెట్రోల్, టర్బో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.