భారతదేశం, ఏప్రిల్ 22 -- Bellamkonda Srinivas: టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఈ మధ్యే అతడు ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన పెళ్లి పనులను శ్రీనివాస్ అధికారికంగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే చిత్ర పరిశ్రమలోని పెద్దలను, ప్రముఖులను కలిసి వివాహానికి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. అక్కడ చిరంజీవికి సాదరంగా వివాహ శుభలేఖను అందజేసి, పెళ్లికి రావాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వానించారు. ఈ నెల 29న శ్రీనివాస్, కావ్య పెళ్లి జరగనుంది.
ఈ సందర్భంగా మెగాస్టార్ సాయి శ్రీనివాస్‌ను ఆశీర్వదించ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.